నీకోసం ఇలాంటి నిశబ్ద రాత్రులు ఎన్నింటిని గడపను
ఎప్పటికైనా నువ్వు ఈ దారి వెంట నడచి వెళ్తావని
ఈ ఇంటి ముంగిట
నా కోసం నీ చూపులు వెతుక్కుంటూ వస్తాయని
ఎ మూలనో చిరు ఆశ
ఎప్పటికైనా నువ్వు ఈ దారి వెంట నడచి వెళ్తావని
ఈ ఇంటి ముంగిట
నా కోసం నీ చూపులు వెతుక్కుంటూ వస్తాయని
ఎ మూలనో చిరు ఆశ
బాగుంది.
ReplyDelete